ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్ది ప్రకటన….?

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్ది ప్రకటన….?

జై తెలంగాణ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి ( నయీమ్ )

నామినేషన్ల ఘట్టం ప్రారంభమై  రోజు లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్ది ని ప్రకటించలేదు. కొన్ని యూట్యూబ్ చానల్స్ వెబ్ సైట్ల్ వ్యక్తిగత అభిమానులు తమ నాయకుడుకే టిక్కేట్ కన్ఫామ్ అయిందని సోషల్ మీడీయాలో ఉదరకోడుతున్నారు.కాని అసలు అభ్యర్ధిని ఇప్పటి వరకు డిక్లెర్ చేయలేదు.పై స్థాయిలో ఏ పార్టీతో నైనా సయోధ్య  కుదుర్చుకోన్నారా అన్న సందేహం నికార్సన కాంగ్రెస్ అభిమానుల్లో కలుగుతుంది.ఈ సారి బీఆర్ యస్ అభ్యర్ది చాలేంజ్ గా తీసుకోని దూసుకపోతున్నారు.బిజేపి క్యాడర్ లేకున్నా ప్రచారంలో ముందున్నారు.ఈసారి ఖమ్మంలో కాంగ్రెస్ ఏకపక్షంగా గెలుస్తుందని ఇద్దరు మంత్రులు తమ కుటుంబ సభ్యులకే టిక్కేట్ దక్కాలని నికార్సైనా కాంగ్రెస్ నాయకులకు టిక్కేట్ దక్కకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు .ఏది ఎమైనా ఈసారి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం ఏర్పడింది.డబ్బులు వేదజల్లితే తప్ప విజయం అంతా ఈజీ కాదని విశ్లేషకుల మాట.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :