భారీగా పోటెత్తిన వరద నీరు
కర్నూలు, (ADITYA9NEWS) : వరద నీటి ప్రభావంతో శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. భారీగా వరదనీరు రావడంతో జలాశయం 10 గేట్లు సుమారు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు ప్రాంతానికి వదులుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ శ్రీశైలం జలాశయం నీటి నిల్వల వివరాలిలా ఉన్నాయి.
మొత్తం నీటి మట్టం : 885 అడుగులు – ప్రస్తుతం : 884,00 అడుగులు
ఇన్ ఫ్లో : 4,62,390 క్యూసెక్కులు – ఔట్ ఫ్లో : 3,30,228 క్యూసెక్కులు
మొత్తం నీటి నిల్వ : 215.8070 TMC – ప్రస్తుతం : 210.0320 TMC