హైదరాబాద్,(ADITYA9NEWS): 65 కేజీల రెజ్లింగ్ ఈవెంట్‌లో బజరంగ్ పునియా , కజకిస్తాన్ డౌలెట్ నియాజ్‌బెకోవ్‌ని ఓడించి కాంస్యం గెలిచారు . టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది ఆరో పతకం, తద్వారా లండన్ ఒలింపిక్‌లో ఆరు పతకాల రికార్డును సమం చేసింది.బజరంగ్ నియాజ్‌బెకోవ్‌పై విజయం సాధించడానికి ఈసారి మరింత దూకుడు ప్రదర్శించాడు.