ఇంటర్ పరీక్షలకు సంబంధించిన మార్కుల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ దరఖాస్తు గడువును ఈ నెల 29వరకు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు
https://bie.ap.gov.in ద్వారా విద్యార్థులు ఫీజు చెల్లించి, దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు