చింతకాని /మార్చి 26/ (జై తెలంగాణ న్యూస్)
చింతకాని మండల పరిధిలోని
వందనం గ్రామంలో మొక్కజొన్న పొలానికి నీళ్లు కడుతుండగా వింతగా కనిపించిన జంతువుని చూసి పెద్దపులి అని భయపడిన స్థానిక రైతు షేక్ గాలి సాహెబ్… వెంటనే అప్రమత్తమై అటవీశాఖ అధికారులు, చింతకాని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతు చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం…… ఆ జీవి హైనా జాతికి చెందిన నక్కగా గుర్తించిన ఫారెస్ట్ సెక్షన్ అధికారి వేణుమాధవ్…