నామినేషన్ ఉపసహరించుకున్న పొట్ల నాగేశ్వరరావు

నామినేషన్ ఉపసహరించుకున్న పొట్ల నాగేశ్వరరావు

ఖమ్మం కలెక్టరేట్ ( జై తెలంగాణ న్యూస్ )

ఖమ్మం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన టీపీసీసీ ఉపా అద్యక్షులు పోట్ల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో నామినేషన్ విత్ డ్రా చేయడం జరిగింది వీరితోపాటు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావీద్ , జిల్లా మహిళా అధ్యక్షురాలు దొబ్బాల సౌజన్య, 2 వ డివిజన్ కార్పొరేటర్ మలిదు వెంకటేశ్వర్లు,,8 వ డివిజన్ కార్పొరేటర్ లాకావాత్ సైదులు , బీసీ సెల్ జిల్లా అద్యక్షులు పుచ్చకాయల వీరభద్రమ్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అద్యక్షులు మొక్క శేఖర్ గౌడ్ , కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఊపా అద్యక్షులు కొంటెముక్కుల నాగేశ్వరరావు ,భూక్యా రాంబాబు నాయక్,వసీం, బచ్చలకురి నాగరాజు అంజీని, నాగరాజు, తది తరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :