ఎవరెస్ట్‌ మసాలాపై నిషేధం.. స్పందించిన కంపెనీ

ఎవరెస్ట్‌ మసాలాపై నిషేధం.. స్పందించిన కంపెనీ

 

జై తెలంగాణ న్యూస్ ( జాతీయం )

హాంకాంగ్, సింగపూర్‌లలో ఎవరెస్ట్ మసాలా ఉత్పత్తులు బ్యాన్ అయ్యాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఎవరెస్ట్ కంపెనీ స్పందించింది. ఎవరెస్ట్ ఈ రంగంలో 50 ఏళ్ల అనుభవాన్ని కలిగి ఉందని తెలిపింది. తమ ఉత్పాదక సౌకర్యాలలో అత్యున్నత ప్రమాణాల పరిశుభ్రతకు, భద్రతకు కట్టుబడి ఉందని పేర్కొంది. అనేక సంవత్సరాలుగా తాము సంపాదించిన జాతీయ, అంతర్జాతీయ ధృవపత్రాల ద్వారా ఇది నిరూపించబడిందని వెల్లడించింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :