నేటి నుండి 10వ తేదీ వరకు ఆ రైళ్లు రద్దు
జై తెలంగాణ న్యూస్ ( మధిర పట్టణం )
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని రైల్వే స్టేషన్ గుండ ప్రయాణించే గోల్కొండ, శాతవాహన, కృష్ణ, ఇంటర్సిటీ భద్రాచలం ప్యాసింజర్ రైళ్లు నేటి నుండి మే 10వ తేదీ వరకు రద్దు అయినట్లు సంబంధిత రైల్వే అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున రైల్వే ప్రయాణికులు గమనించి సహకరించవలసిందిగా కోరారు.