ముప్పాళ్ళలో టీడీపీ ఎన్నికల ప్రచారం

ముప్పాళ్ళలో టీడీపీ ఎన్నికల ప్రచారం

జై తెలంగాణ న్యూస్ ( ఆంధ్ర ప్రదేశ్ డెస్క్ )

నందిగామ నియోజకవర్గం ముప్పాళ్ళ గ్రామంలో ఆదివారం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి తంగిరాల సౌమ్య రైతుల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమెకు గ్రామ ప్రజలు ఘన స్వాగతంతో బ్రహ్మరథం పలికారు. ఈ సందర్బంగా తంగిరాల సౌమ్య అందరికీ అభివాదం చేస్తూ సూపర్ సిక్స్ పథకాలను వివరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :