హైదరాబాద్:(ADITYA9NEWS): భారత పురుషుల హాకీ జట్టు చివరకు ఒలింపిక్స్లో 41 ఏళ్ల తర్వాత కాంస్య పతకం సాధించింది. మన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలోని జట్టు కాంస్య పతకం కోసం మ్యాచ్లో జర్మనీని 5-4తో ఓడించింది. కానీ పిఆర్ శ్రీజేష్ కృషి ,ఎనిమిది ఒలింపిక్స్ స్వర్ణ పతకాలు ,ఒక రజతం సాధించిన భారతదేశం, మూడవ కాంస్యంతో పాటు ఒలింపిక్స్లో మొత్తంపతకాల సంఖ్య 12 కి చేరుకుంది.