ఇది నిజమేనా అంటే నిజమే..గ్రహణం అంటే మాటలా..అందులోనూ ఎంతో శక్తీ వంతమైన అమవాస్య. కనీసం మంచినీళ్లు ముట్టుకోరాదు.బయట ప్రాంతానికి అస్సలు వెళ్లరాదు. దేవాలయాలు..ఎక్కడికక్కడ మూతపడ్డాయి..ఇదంతా అందరికి తెలిసిందే. కాని, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఇందుకు పూర్తి విరుద్ధం.
గ్రహణ సమయాన సర్వదర్శనం చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీ. విశేష అభిషేకాలు, పూజలు చేయడం ప్రత్యేకత. గ్రహణం రోజంతా ఆలయం తలుపులు తెరచే ఉంటాయి. పురాతన కాలం నుండి వస్తున్న ఆచారంలో భాగంగా గ్రహణం ప్రారంభమైన సమయంలో ఆలయంలో పూజలు, అభిషేకాలు యథావిధిగా నిర్వహించారు …
( ఆ చిత్రాల మాలికను అందిస్తుంది.www.aditya9news.com )


