తెలంగాణ జర్నలిస్టు యూనియన్ (TJU ) డిమాండ్స్ _ ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్ షేక్ _యాకుబ్ పాషా జై తెలంగాణ దినపత్రిక చీఫ్ ఎడిటర్

తెలంగాణ జర్నలిస్టు యూనియన్ (TJU ) డిమాండ్స్

 

ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్

షేక్ _యాకుబ్ పాషా

 

జై తెలంగాణ దినపత్రిక చీఫ్ ఎడిటర్

 

 

👉జర్నలిస్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

👉జర్నలిస్టులకు 10 ఏళ్ళ అనుభవం ఉన్న 57 ఏండ్లు దాటిన వారికి పెన్షన్ ఇవ్వాలి

👉 రాష్ట్ర స్థాయి అక్రీడేషన్ కలిగిన ప్రతి జర్నలిస్టుకు రాష్ట్రం 1/3 టిక్కేట్ లేకుండా ఉచిత ప్రయాణం కల్ఫించాలి.

 

 

👉జర్నలిస్ట్ లకు పేదల కోటాలో 120 గజాల ఇంటి స్థలాలు కేటాయించాలి.

 

 

👉జర్నలిస్టు పిల్లలకు ఉచితంగా ప్రైవేటు స్కూళ్ళలో చదువుకునే అవకాశం కల్పించాలి.గురుకులాల్లో సీట్లు కేటాయించాలి.

 

👉జర్నలిస్టులపై దాడులు చేస్తే కఠినంగా శిక్షించాలి

 

👉హెల్త్ కార్డులు పనుతీరు మెరుగుపరచాలి

 

👉అత్యవసర ఆరోగ్య సేవలు,వివిధ ఆరోగ్య పరీక్షలు ప్రభుత్వ ,ప్రైవేటు హాస్పిటల్స్ లో అందేలా చూడాలి.

 

👉 దీర్ఘకాలిక ఆరోగ్య

సమస్యలతో బాధపడే జర్నలిస్ట్ లకి ప్రమాద వశాత్తూ గాయపడ్డ వారికి ఆర్థిక సహాయం అందేలా చూడాలి

 

👉ప్రతి జర్నలిస్టుకు ఆరోగ్య ,ప్రమాద,జీవిత భీమాలు ప్రభుత్వమే చేయించాలి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :