మల్సూర్ తండా మహిళలు తో కలిసి హోలీ డాన్స్ చేసిన… MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్.

తల్లాడ / మార్చి 25 / భూక్యా సుభద్ర ( జై తెలంగాణ న్యూస్ ప్రతినిధి )

తల్లాడ మండలం – మల్సూర్ తండా గ్రామం – మల్సూర్ తండా గ్రామం లో హోలీ పండుగ సందర్బంగా తండా ప్రజలను కలుసుకొని వారికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం గ్రామం లో శ్రీ సీతారాముల వారి గుడి లో పుజా కార్యక్రమం లో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గం MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ , జాతీయ బీసీ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ … అనంతరం తండా మహిళతో స్థానిక mla కలిసి హోలీ డాన్స్ చేసారు …ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ శ్రేణులు,యూత్ కాంగ్రెస్ నాయకులు బానోత్ శంకర్, కృష్ణ, అజ్మీరా సురేష్, బానోత్ శ్రీను తదితరులు పాల్గొన్నారు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :