ఖమ్మం ఎంపి స్థానంలో ఇద్దరు మంత్రులు పోటీలు పడి మరి ఖమ్మం ఎంపి టిక్కెట్ కోసం పోరాడుతున్నారు.పైనల్లో నంధిని ప్రసాద్ రెడ్డి వారిద్దరే ఉన్నట్లు సమాచారం.ఖమ్మం ఎంపి స్థానం ఏవ్వరిని నిలబెట్టినా ఈజీగా గెలవచ్చు.ఖమ్మం కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్ళుగా సేవలందిస్తున్న సినీయర్లని వదిలేసి ఇద్దరు మంత్రుల కుటుంబంలో ఎంపి సీటు ఇచ్చేందుకు సిద్దమైనారు.మొన్న ఓ నామినేటేడ్ పధవి సైతం ఏన్నికల ముందు వచ్చిన వారికే దక్కింది.వీరీద్దరిలో మల్లు నందిని కి ఇస్తేనే పలితం ఉంటుంది.వారి కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఏన్నో ఏండ్లుగా సేవలందిస్తున్నారు.గెలిచినా ఏంత ఓత్తుడులు చేసినా పార్టీ మారే ప్రసక్తి ఉండదు.పోంగులేటి సోదరులు ఇప్పటికే బిజేపి కి టచ్ లో ఉన్నారని ఖమ్మం ఎంపి స్థానం గెలిచి బిజేపి మూడోసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పార్టీ మారుతారని తెలంగాణ ఉధ్యమకారుడు గాదె ఇన్నయ్య తో పాటు పలువురు పోలిటికల్ ఎనలిస్ట్ లు చెబుతున్నారు.అయినా వారు ఏ పార్టీలో స్థిరంగా ఉన్న దాఖలాలు లేవు. ఇవాలో రేపో ఆభ్యర్ది ఖరారు చేయనున్నారు.