నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి

నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి

ఖమ్మం లోక్ సభ బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావు నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ లో రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్ కు నామినేషన్ పత్రాన్ని అందజేశారు. మోడీ నాయకత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో తమిళనాడు, కర్ణాటక సహా బీజేపీ కో కన్వీనర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, రంగా కిరణ్ ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :