కార్యనిర్వాహక రాజధాని దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు

.కాపులుప్పాడ కొండపై హైకోర్టులో విచారణ జరిగిన గంటలోనే జీవో.విశాఖలోని కాపులుప్పాడ కొండపై 30 ఎకరాలను గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్‍కు బదలాయిస్తూ ఆదేశాలు

జీవో నెంబర్ 1353ను జారీ చేసిన సాధారణ పరిపాలనాశాఖ భీమునిపట్నం మండలం కాపులుప్పాడలో గ్రేహౌండ్స్ కు కేటాయించిన 300 ఎకరాల్లో 30 ఎకరాలను ఏపీ స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణానికి కేటాయింపు.ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించాలని, జీవో జారీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :