మేము ప్రారంభిస్తున్న Aditya9News.com వెబ్‌సైట్ ద్వారా ప్రజలకు
ఉపయోగపడే విలువైన సమాచారాన్ని వేగంగా..విశ్వసనీయతకలిగిన
జర్నలిజంలో విశేష అనుభవం కలిగిన జర్నలిస్టులచే తీక్షణమైన
విశ్లేషణలతో ప్రజల ముందు ఉంచగలమన్న నమ్మకంతో ముందడుగు
వేస్తున్నాము. ప్రతీ వార్తను ప్రజలకు ఉపయోగపడేలా, సామాజిక
బాధ్యతతో అందరికి సమాచార మార్గదర్శిగా మేముంటామని ఖచ్చితంగా
చెబుతున్నాము. మేము మొదలుపెట్టిన ఈ ప్రయత్నానికి మీవంతు సహకారం
కూడా అవసరం.. వెబ్‌సైట్ పాఠకులుగా, వీక్షకులుగా ఆదిత్య
వెబ్‌సైట్‌తోపాటు, యుట్యూబ్ లో సబ్‌స్క్రైబ్ కాగలరని
ఆశిస్తున్నాము…అందరికి ధన్యవాదములతో నిరంతరం శ్రమించే..
మీ ..
Aditya9news Team
ReplyForward |